Showing posts with label BOOKS. Show all posts
Showing posts with label BOOKS. Show all posts
Wednesday, 6 November 2024
Wednesday, 1 November 2023
Thursday, 8 December 2022
Friday, 15 January 2021
పాడి రైతుల కోసం ఒక మంచి పుస్తకం - పశు విజ్ఞాన కరదీపిక పుస్తకము
పాడి రైతుల కోసం ఒక మంచి పుస్తకం - పశు విజ్ఞాన కరదీపిక పుస్తకము
పశువుల , గొర్రెల , మేకల, కోళ్ళు, పందుల పెంపకం గురించి
చేపలు/రొయ్యలు పెంపకం గురించి....
ఈ నూతన సంవత్సరములో ఈ మంచి పుస్తకం వినియోగించుకుని విజ్ఞానమును పెంచుకోగలరని ఆశిస్తూ.....
పిడిఎఫ్ కొరకు లింక్ క్లిక్ చేయండి: https://www.mediafire.com/file/blz19axa96bk35k/పశు+విజ్ఞాన+కరదీపిక+రాంబాబు.pdf/file
డాక్టర్.జి.రాంబాబు, పశువైధ్యాదికారి.
Sunday, 9 June 2019
Sunday, 11 November 2018
పెంపుడు కుక్కలు పుస్తకము (DOG BOOK TELUGU/ KUKKALA PUSTHAKAMU )
పెంపుడు కుక్కల గురించి యజమానులకు అవగాహన కొరకు మరియు పశు వైధ్య విధ్యార్థులకు, పశువైధ్యాధికారులకు డ్రగ్ ఇండెక్స్ మరియు రక రకాల పట్టికలు బాగా ఉపయోగపడే విధముగా రచించబడినది.కొనాలంటే క్రింద ఉన్న లింకు మీద క్లిక్ చేయండి లేదా ప్రక్కన BUY NOW క్లిక్ చేయండి మరియు నేరుగా 100/- చెల్లింపు జరిపి బుక్ కొనండి
లింకు: https://imojo.in/dog
Wednesday, 10 October 2018
జీవాలు - జీవన సిరులు పుస్తకము (SHEEP BOOK TELUGU/ GORRELA PUSTHAKAMU )
జీవాల పెంపకంలో భాగముగా జీవాల పెంపకదారులకు, పశు వైద్య విద్యార్థులకు మరియు పశు వైద్యులకు క్షేత్ర స్థాయిలో ఉపయోగపడే విధముగా జీవాలు-జీవన సిరులు పుస్తకము రచించడము జరిగినది. ఈ పుస్తకము కావాలనే వారు దయచేసి నేరుగా క్రింద ఉన్న లింకు సహాయముతో 150/- రూపాయలు (పుస్తకము మీద ఉన్న ధర) చెల్లింపు చేయడము ద్వార పుస్తకమును పొందగలరు.ధన్యవాదాలు. లింకు క్లిక్ చేసిన తరువాత BUY NOW నొక్కండి.ఇంకా ఇతర వివరాలకు 9618499184 (Dr.G.RAMBABU) సంప్రదించగలరు.
లింకు: https://imojo.in/SHEEP
Subscribe to:
Posts (Atom)